ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత ఢిల్లీ నుండి హైదరాబాదు గడ్డ మీద అడుగు బెడుతున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ కి స్వాగతం పలకడానికి మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నుండి తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ ఆధ్వర్యంలో బయలుదేరినట్లు మాసాయిపేట ఎమ్మార్పీఎస్ నాయకులు తెలిపారు.