ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య వైద్యసిబ్బందితో కలిసి వెళ్లారు.
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ములుగు డీఎంహెచ్‌వో అల్లెం అప్పయ్య వైద్యసిబ్బందితో కలిసి వెళ్లారు. గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి 3 వాగులు దాటి, 3 గుట్టలు ఎక్కి 16 కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు.