దాచేపల్లి, : పంచాయితీ సెక్రటరీ జాన్ పీరాపై మాజీ వాలంటీర్ అలీ తన బంధువులతో కత్తి దాడి
నారాయణపురంలోని అంజుమన్ కమిటీ ఎన్నికపై తలెత్తిన వివాదం
అంజుమన్ కమిటీలో రెండు వర్గాలు
వాలంటీర్ గా అలీ తీసివేత. ఆధిపత్య పోరు, పాత కక్షల నేపథ్యంలో పక్కా పథకంతో కర్రలు, కత్తులతో 25 మంది దాడి.
నగర పంచాయతీ కాకమునుపు దాచేపల్లి పంచాయితీ సెక్రటరీగా పని చేసిన జాన్ పీరా. ప్రస్తుతం నకరికల్లు మండలం గుళ్లపల్లి పంచాయితీ సెక్రటరీగా విధులు నిర్వహణ.
దాచేపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స. మెరుగైన వైద్యం కోసం పిడుగురాళ్ళకు తరలింపు.
పోలీసు స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు.
దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో ఘటన.