ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుత విజయం సాధించినందుకు గాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు ది రిపోర్టర్ టీవీ డైరెక్టర్ శ్యాంప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.. ఆయన స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రజలు మరింత విజయపథంలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.