పల్నాడు జిల్లా గురజాల డివిజన్ నూతన డిఎస్పి గా పల్లపురాజు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ప్రభుత్వ విప్, పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.