నల్లగొండజిల్లా లంచం డిమాండ్ చేస్తూ నిడమనూరు ఎస్‌ఐ శోభన్‌బాబు ఏసీబీ అధికారులకు ఆదివారం రోజు పట్టపడ్డారు. ఓ కేసు నుంచి A-2, A-3 లను తప్పించడానికి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరగా రూ.1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఐ మెసేజ్ పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఎస్పీ అపూర్వరావుకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
