- 53 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్.ఎస్.యూ.ఐ
- జిల్లా కార్యదర్శి దేశరాజు అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: ఎన్.ఎస్.యూ.ఐ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో దేశరాజ్ అనిల్ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్.ఎస్.యూ.ఐ
పోరాడుతుందని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్.ఎస్.యూ.ఐ ఐసోషల్ మీడియా కోఆర్డినేటర్ రాపోల్ అనిల్ గన్నేరువరం మండల ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీకాంత్ బిసి సెల్ అధ్యక్షుడు కొలుపుల రవీందర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్,యూత్ కాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గం సెక్రటరీ గంప మహేష్, ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు మంగరాపు అనిల్ కుమార్, మల్లికార్జున్, ముడికే అజయ్, కుమార్, రాపోలు హరీష్, దేశరాజ్ నవీన్, గూడెం రాజు, బొమ్మ కంటి శ్రీనివాస్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.