తిరుపతి జిల్లా చంద్రగిరి : పాకాల జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా పూర్ణిమ దేవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదులు, సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గౌరీ శంకర్ రాజు, మధుసూదన్ రెడ్డి, చిన్న రెడ్డప్ప నాయుడు, గురుస్వామి నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రమోహన్, ప్రవీణ్ ప్రకాష్, సలీం, రాజా శ్రీనివాన్ లు పాల్గొన్నారు.
