మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.శనివారం మండలంలోని వివిధ వాణిజ్య సముదాయలల్లొ అభిమానులు , కార్యకర్తలు కేకును కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మీకు ఏ కష్టం వచ్చినా ముందుండి అండగా ఉంటానని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.