contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం

తిరుపతి జిల్లా పాకాల :  స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో – ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రధానాచార్యులు డా. రమేష్ కుమార్ అధ్యక్షత వహించి మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని, వాటివలన జీవితాలు నాశనం అవుతాయని కనుక యువత వాటికి దూరంగా ఉండాలని సూచారించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ కో ఆర్డినేటర్లు డా. మాసులామణి, డా. ఈశ్వరబాబు అధ్యాపకులు డా. మాధవి, డా. రమణమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :