పల్నాడు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి ఎన్నికల ముందు ఆర్య వైశ్యులకు ఇచ్చిన హామీలో ఒకటి అయిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి అని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి పెద్దకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యు టిడిపి నాయకులు చేగు రాము, పెండ్యాల శ్రీనివాసరావు, పారేపల్లి రాధాకృష్ణ, పసుమర్తి సుబ్బారావు, వంగేటి బాబు, హనుమాన్, దొరబాబు, అనిల్, కార్తీక్, కాశి గోపి పాల్గొన్నారు