పల్నాడు జిల్లా : రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి యొక్క ఓటు హక్కును నరసరావుపేట లోని ఎస్ ఎస్ ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నందు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భముగా ఉద్యోగ నిర్వహణలో ఉన్న ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.