పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద వృద్ద దంపతులు పురుగుమందు డబ్బుతో ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే
కారంపూడి కి చెందిన ముత్యలంపాటి మల్లికార్జునరావు, పద్మ దంపతుల యొక్క వ్యవసాయ భూమిలోకి వెళ్ళడానికి దారి ఇవ్వకుండా ఇబ్బందులకు పెడుతున్నారని ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి గోడును చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని ఈరోజు పురుగులు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాలుపడ్డారు. జిల్లా కలెక్టర్ ఈ విష్యం పై స్పందిస్తారా లేదా అనే విషయం వేచిచూడాల్సిందే.