గుంటూరు లో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటివల్ల ప్రజలు అనారోగ్యానికి గురైయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయూబ్ తన బృందంతో గుంటూరు నగరంలో పానీపూరి విక్రయాలపై దాడులు నిర్వహించారు. 10 రోజుల్పాటు విక్రయాలు చేయవద్దని ఆదేశించారు
