- డ్రైనేజీ సమస్యల పరిశీలన….
- ఓపెన్ డ్రైనేజీ ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశం…..
సంగారెడ్డి : పటాన్చెరు లోని శాంతినగర్ కాలనీ, మరియు నర్ర బస్తి కాలనీలలో ఓపెన్ డ్రైనేజీ నిండిపోవడం వల్ల మురుగునీరు బయటికి వచ్చి రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారికి తెలియజేయగా వెంటనే స్పందించి కార్పొరేటర్ గారు HMWS A.E ప్రవీన్ గారితో కలిసి కాలనీలలో పర్యటించి ఓపెన్ డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం, వెంటనే ఓపెన్ డ్రైన్ గా ఉన్న స్థలాలలో పైపులు వేయాలని ఆదేశించారు.