contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Guntakal : ఘనంగా ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

అనంతపురం  గుంతకల్: నియోజకవర్గం వ్యాప్తంగా పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద గుంతకల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం ముఖ్యఅతిథిగా పాల్గొని చెట్లను నాటడం జరిగింది. మరొక కార్యక్రమంలో మహిళా కార్యకర్తలకు అభిమానులకు చీరలు పంచి గుత్తి పామిడి పట్టణాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించి చెట్లను నాటి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేకులు పంచి తమ అభిమానాన్ని చాటుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :