పల్నాడు జిల్లా / పెదకూరపాడు : పెదకూరపాడు మండల తహసీల్దార్ గా ఎం. డేనియల్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై పెదకూరపాడుకు వచ్చారు. గురువారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయనను పలువురు స్థానిక నాయకులలు, ఉద్యోగులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.