కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం శ్రీ స్వయంభు శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి జిల్లా ఎమ్మార్వో పెద్దపెల్లి తెలంగాణ గెజిటెడ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి తూము రవీందర్ రమాదేవి వారి కుటుంబ సభ్యులు ఆదివారం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారికి ఆలయం తరుపున చైర్మన్ వరాల పరుశరాములు ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఆలయ పూజారి వేములవాడ లక్ష్మీనారాయణ చారి ఆలయ ఇన్చార్జి మామిడి శెట్టి రాజు పాల్గొన్నారు.