ఆర్మూర్ ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా పూసల సంఘం జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరేష్ జిల్లా ఉపాధ్యక్షులు చేని సుదర్శన్ రవికుమార్ శ్రీనివాస్ అర్జున్ మొదలగు వారు పాల్గొన్నారు