నాని కుమారుడు పేరు కృష్ణమూర్తి కిట్టు మచిలీపట్నంలో పలు రోడ్లు డ్రైనేజీ లకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కిట్టు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతను ముందుకు తీసుకెళ్లి విషయంలో విశేష కృషి చేస్తున్నారని పార్టీలోనూ ప్రభుత్వంలోని యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి సకాలంలో పూర్తి చేస్తామని రాబోవు ప్రభుత్వంలో కూడా యువతకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తారని పేర్ని కిట్టు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తంటపూడి కవిత థామస్ షేక్ సిలార్ దాదా గాజుల శ్రీదేవి బుర్ర విటల్ తదితరులు పాల్గొన్నారు.