పల్నాడు జిల్లా పంచారామ క్షేత్రమైన అమరావతి యోగాశ్రమంలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఇందరకంటి ప్రసాద్ శర్మ సిద్ధాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని అమరావతి యోగ ఆశ్రమంలో సోమవారం పల్నాడు జిల్లా ఆంధ్ర ప్రదేశ్ అఖిల భారతీయ బ్రాహ్మణ నూతన కార్యవర్గాన్ని ఏకే ఘనంగా ఎన్నుకున్నట్లు ప్రసాద్ శర్మ తెలిపారు పల్నాడు జిల్లా అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం జిల్లా అధ్యక్షులుగా కౌశిక వెంకటప్రసాద్ శర్మ ఎన్నుకున్నట్లు మరొక 20 మందిని నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వారు తెలిపారు అనంతరం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి బ్రాహ్మణులు పాల్గొన్నారు
