శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒడిస్సా ప్రాంతమైన ఏఎస్ పేట జంక్షన్ వద్ద ఎస్సై సత్యనారాయణ ద్విచక్ర వాహనదారులకుశ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒడిస్సా ప్రాంతమైన ఏఎస్ పేట జంక్షన్ వద్ద ఎస్సై సత్యనారాయణ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు విధిగా రోడ్డు నిబంధనలో పాటించాలని కోరారు. తలకి హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, ధరించిన హెల్మెట్ నాణ్యమైనదిగా ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు. మోటార్ సైకిల్ పై రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఇంజన్ తో నడిచే వాహనాలతో పోటీ పడరాదని గుర్తు చేశారు. కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ప్రయాణం చేసేటప్పుడు విధిగా రోడ్డు నిబంధనలో పాటించాలని కోరారు. తలకి హెల్మెట్ కచ్చితంగా ధరించాలని, ధరించిన హెల్మెట్ నాణ్యమైనదిగా ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు. మోటార్ సైకిల్ పై రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఇంజన్ తో నడిచే వాహనాలతో పోటీ పడరాదని గుర్తు చేశారు.
