ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్య వరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐజీ రంగనాథ్. ముగ్గురిని ఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రూరల్ సీఐ ఎన్ వెంకటేశం, ములుగు జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీధర్, మెదక్ అర్బన్, రూరల్ సీఐలు ఎస్. దిలీప్ కుమార్, బి.కేశవులును మల్టీ జోన్1 ఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు.