ప్రకాశం జిల్లాలో బదిలీల పర్వం మొదలైంది. ఇరవై ఒక్క మంది ఎస్సై లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కె విజయ్ కుమార్-దొనకొండ, సి హెచ్ శివ బసవరాజు-త్రిపురాంతకం, ఎం.సైదా బాబు-మార్కాపురం టౌన్, పి.అంకమ్మరావు-మార్కాపురం రూరల్, టి. రమేష్ బాబు-మర్రిపూడి, ఎం. మురళి-దర్శి,PS, వై. నాగరాజు-ముండ్లమూరు, వి. నాగమల్లేశ్వరరావు-టంగుటూరు, వి. సుధాకర్-కొత్తపట్నం, వి. వేమన-పొదిలి, బి. మహేంద్ర-సింగరాయకొండ, యూ. పున్నారావు-జరుగుమల్లి, ఎస్. మల్లికార్జున్ రావు-తాళ్లూరు, బి. శివరామయ్య-మద్దిపాడు, బి . నరసింహారావు-కంభం, పి. అనిల్ కుమార్-పెద్దారవీడు, పి. చౌడయ్య-ఎర్రగొండపాలెం, జి. గిరిబాబు-పొన్నలూరు, ఎస్. సుమన్-కొండేపి, ఎస్ వి రవీంద్రారెడ్డి-బేస్తవారిపేట, పి. కోటేశ్వరరావు-రాచర్ల.
