contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శభాష్ పోలీసన్న

  • బస్సు లో దొరికిన బంగారు బ్రేస్లెట్ ను పోగొట్టుకున్న మహిళ కు అంద చేసిన కడప PCR S.I

కడప జిల్లా, ప్రొద్దుటూరు నుండి కడప కు వస్తున్న బస్సు లో కడప PCR లో పని చేస్తున్న S.I పుల్లయ్య కు బంగారు బ్రేస్లెట్ దొరికింది. విచారించగా ప్రొద్దుటూరు కు చెందిన మహిళ కు సంబందించిన బ్రేస్లెట్ గా గుర్తించి వెంటనే ఆమెకు అందించాడు. పోగొట్టుకున్న బంగారు బ్రేస్లెట్ తిరిగి దొరకడం తో ఆ మహిళ సంతోషం తో S.I పుల్లన్న కు కృతజ్ఞతలు తెలిపింది. బస్ లో ఉన్న ప్రయాణికులందరు శబాష్ పోలీసన్నా అంటూ ప్రశంసల వర్షం కురింపించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :