- అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన ఆశా కార్యకర్తలు.
- అనంత కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
- గంటపాటు నడిరోడ్డుపై నిరసన తెలిపారు.
- సీఐటీయూ నేతలు మాట్లాడుతూ ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం.
- ప్రతీ ఒక్కరికీ రూ.26 వేలు కనీస వేతనంగా ఇస్తామంటూ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
- నిత్యం ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు.
- తమ హక్కుల కోసం పోరాడుతున్న, పారిశుధ్య కార్మికులను బూటు కాలితో తంతున్న పోలీసులు.