కృష్ణా జిల్లా : ఆచరణ సాధ్యం కానీ టార్గెట్లకు నిరసనగా మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్దా పోస్టల్ సిబ్బంది ఒకరోజు సమ్మె చేశారు. ఏ ఐ జి డి ఎస్ యు ఎన్ యు జి డి ఎస్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టల్ సిబ్బంది సమ్మె చేశారు అదనపు ఇంక్రిమెంట్లు సబ్స్టిట్యూడ్స్ నీయమకం టార్గెట్ల కోసం సిబ్బందిని వేధించటం అసాధ్యమైన టార్గెట్లు ఇవ్వటం అదనపు పని భారాన్ని సిబ్బందిపై వేయటం నిరసిస్తూ ఒకరోజు సమ్మెను చేశారు ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో తిరిగి మార్చి 17,18 తారీకులలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని కేంద్ర ప్రభుత్వ పోస్టల్ శాఖను సిబ్బంది హెచ్చరించారు.