ప్రకాశం జిల్లాలో జిల్లాలో 13 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ ఉత్తర్వ్యులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. వారిలో టి. త్యాగరాజు(కనిగిరి పీ ఎస్ టు విఆర్ ప్రకాశం), టి. శ్రీరాం (వీఆర్ ప్రకాశం టు కనిగిరి పిఎస్), పి. శివ నాగరాజు (హనుమంతునిపాడు పీఎస్ టు వి ఆర్ ప్రకాశం), కె. మాధవరావు (విఆర్ ప్రకాశం టు హనుమంతుని పాడు పిఎస్), జి. కోటయ్య (వి ఆర్ ప్రకాశం టు పి.సీ పల్లి పీఎస్), టి. కిషోర్ బాబు (ఒంగోల్ వన్ టౌన్ పిఎస్ టు పామూరు పీఎస్), బి. ప్రేమ్ కుమార్ (సి ఎస్ పురం పి ఎస్ టు విఆర్ ప్రకాశం), ఆర్. సుమన్ (విఆర్ ప్రకాశం టు సి ఎస్ పురం పి ఎస్), కె. మధుసూదన్ రావు (కొమరోలు పిఎస్ టు వెలిగండ్ల పిఎస్), కె. వెంకటేశ్వర్లు నాయక్ (వి.ఆర్ ప్రకాశం టు కొమరోలు పిఎస్), టి. రాజ్ కుమార్ (విఆర్ ప్రకాశం టు కొనకన మిట్ల పి ఎస్), బి. బ్రహ్మనాయుడు (విఆర్ ప్రకాశం టు తర్లుపాడు పిఎస్), పి. రాజేష్ (వి ఆర్ ప్రకాశం టు పుల్లలచెరువు పిఎస్) లను బదిలీ చేశారు.