కరీంనగర్ జిల్లా: భావి భారత ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిట్కురి అనంతరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి అనిల్,బీసీ సెల్ అధ్యక్షుడు మార్గం మల్లేశం, కిసాన్ సెల్ అధ్యక్షుడు నల్ల చంద్రారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గంగాధర అంజి సీనియర్ నాయకులు కొలుపుల రవీందర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గంప మహేష్, కాంతాల అంజిరెడ్డి, రంగనవేణి సతీష్, మునిగంటి రాములు,మల్లారెడ్డి,బుర్ర అంజయ్య,దేశరాజు కనకయ్య, కూన కొమురయ్య, పరశురాం, మంగరాపు అనిల్ కుమార్, ముడికే అజయ్ కుమార్, రాపోలు హరీశ్,రాపోలు నవీన్ న్యాత నరేష్,పెకర్ల ప్రశాంత్, ముక్కెర అభిలాష్, మంగారాపు శ్రీమన్, సాయి తదితరులు పాల్గొన్నారు.