కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం:
కృష్ణాజిల్లాలో మూడు మసాజ్ సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి..
పోలీసుల అదుపులో 19 మంది..విటులు.
ఒక మసాజ్ సెంటర్ భవనానికి ఓనర్ హెడ్ కానిస్టేబుల్,.నిర్వహణలో కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం..? కానిస్టేబుల్ పాత్రపై ఆరా తీస్తున్న అధికారులు….?
స్పా ముసుగులో లస్కుటపా వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది.
ఒక సాఫ్ట్వేర్ యాప్ ద్వారా బడాబాబులకు అమ్మాయిల సరఫరా జరుగుతున్నట్టు ప్రాథమిక నిర్దారణ.
చర్చల కారణంగా కేసు నమోదులో జాప్యం జరుగుతున్నట్టు వినికిడి.