సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాలలో సోమవారం” వడ్ల కొనుగోలు కేంద్రాలను”స్థానిక ఎంపిపి లింగాల నిర్మల లక్మన్ ,జడ్పిటిసి సభ్యురాలు కనగండ్ల కవిత తిరుపతి తో కలిసి ప్రారంభించరూ ,ఈ సందర్భంగా ఎంపిపి నిర్మల మాట్లాడుతూ రైతులు దళారుల నుండి మోసపోవద్దు అనీ మహిళ సంఘల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రలను ప్రారంభించరు అనీ పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంజీవ రెడ్డి,మార్కెట్ కమిటీ చర్మన్ కచ్చు రాజయ్య, ఏ ,పి,యం, సిసి ,వి,ఓ,ఏ, లు,నాయకులు,రైతులు పాల్గొన్నారు,
