పల్నాడు జిల్లా కోసూరు మండలం నాగారం గ్రామానికి చెందిన గాలి వెంకటేశ్వరరావు (65) తన ద్విచక్ర వాహనం పై ఇద్దరు మనవడు మనవరాలతో వెళ్తుండగా బ్రిడ్జి వద్ద లారీ ఢీకొనడంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్లు రాజుపాలెం ఎస్సై షఫీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన చిన్నారులను ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షఫీ తెలిపారు.