contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

25 లక్షల కోసం ప్రాణాలు తీసిన రిపోర్టర్లు

రంగారెడ్డి జిల్లా టంగటూరు విషాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. నీరటి రవి అనే ప్రైవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులు సాయికిరణ్, మోహిత్ కుమార్, ఉదయ్ కిరణ్ అందరూ 13ఏండ్లలోపు పిల్లలు. వారిని చంపేసి అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుని భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. నలుగురు రిపోర్టర్లు, ఒక హోం గార్డు 25లక్షల కావాలని బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడంతోనే తన కుమారులను చంపి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురు రిపోర్టులు..ఒక హోంగార్డు ఉన్నారు. గొలుసుకట్ట స్కాంలో చిక్కుకున్న రవి అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటికి రావడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

ఏ1 – తిరుపతి రావు.
ఏ2 – మంగలి శ్రీనివాస్ – ఆంధ్రజ్యోతి రిపోర్టర్.
ఏ3 – కురుమ శ్రీనివాస్ – ఈనాడు రిపోర్టర్.
ఏ4 – వడ్డే మహేష్ – నమస్తే తెలంగాణ.
ఏ5 – సిరిపురం శ్రీనివాస్ రెడ్డి – వార్తా పేపర్.
ఏ6 – సంకే ప్రవీణ్ కుమార్ – సాక్షి రిపోర్టర్.
ఏ7 – ఆలూరు రాజు.
ఏ8 – మనీలా
ఏ9 – రామకృష్ణలని పోలీసులు తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :