contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రసమయి గెలుపే లక్ష్యం :మాడుగుల రవీందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం: మానకొండూరు నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఖాసీంపేట, మాదాపూర్, పారువెళ్ల గ్రామాల్లో జరిగిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఈ ప్రభుత్వాన్నిదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించాలన్నారు. గతంలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు, ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు గుడెల్లి ఆంజనేయులు, నాయకులు న్యాత సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :