- ఐదు ఎకారాలు భూమి అని చేప్పి 8,14 ఎకారాలు రిజిస్ట్రేషన్
- 82 ఎళ్ళు వృద్దురాలితో తప్పుడు రిజిస్ట్రేషన్
- రియల్ ఎస్టేట్ మాయాజాలం
అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి,ది రిపోర్టర్ :దేవరాపల్లి మండలం, వాలాబు పంచాయతీలో పోడెల వెంకట రత్నం 82 ఎళ్ళు గిరిజన వృద్దు రాలి పేరున 8,14 ఎకారాలు భూమి ఉంది, దీన్ని దేవరాపల్లి గ్రామానికి చేందిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇందులో ఐదు ఎకారాలు భూమి పిల్లలకు మనములకు తెలయకుండా రిజిస్ట్రేషన్ చేస్తే ఐదులక్షలు ఇస్తామని ఓప్పందం కుదుర్చుకున్నారు,మతి స్థిమ్మితం లెని ఆదివాసీ వృద్ధురాలు ఓప్పుకుంది,దింతో నర్సిపట్నం గ్రామానికి చేందిన గుంటూరు మహేష్ సత్యవర్మను దళారిలు వ్యాపారస్తూలు కుదుర్చుకోని ఐదుఎకారాలు రిజిస్ట్రేషన్ అని చేప్పి 8,14 ఎకారాలు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది తెలుసుకున్న పోడెల వెంకటరత్నం కుటింకుంటూ,లబోదిబోమంటు సోమవారం స్పందనలో వృద్ధు రాలు తహశీల్దార్,జిల్లా కలెక్టర్ కు పోలీసులకు పిర్యాదు చేసింది, పిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. పోడెల వెంకటరత్నం W/0 (లేటు) అప్పన్న దొర అనునేను దేవరాంపల్లి మండలం, వాలాబు గ్రామ గిరిజన మహిళ నివాసినని. నాకు నాపేరున వాలాబు గ్రామ రెవిన్యూలో ఖాతా నెం: 7518 లోని 8-14 సెం భూమి గలదని, ఈ భూములు నాతో పాటుగా నాకూమారుడు పోడెల అప్పన్న దొరకు నాపెద్ద కూమారుడు కోడుకు పోడెల జనార్దన్ దొరకు కూడా పూర్తి హక్కులు ఉన్నాయని ఈ భూములను ఎవరికైనా అమ్మినా, విక్రయించిన పత్రాలపై నేను, నాకూమారుడు,మనుమడు సంతకాలు చేసి ఇవ్వవలసినప్పుడే వాటికి విలువ ఉంటుందని, అయితే నా మనువడు ఊర్లో లేని సమయం చూసి అవకాపల్లి జిల్లా,నర్సిపట్నం గ్రామం వాస్తవ్యులైయిన గుంటూరి నరసింహరాజు కుమారుడైన గుంటూరి మహేష్ సత్యే వర్మ అను ఆసామికి దళారిలు, వ్యాపారు స్తులు వృద్ధాప్యంలో ఉన్న నావద్దకు ఎప్రెల్ 03,2023న నాదగ్గరకు వచ్చి నాదగ్గర ఉన్న మొత్తం ఎ 8-14 సెం. భూములను తను పేరున దౌర్భద్యంగా వ్రాయించు కోవడం జరిగింది వారికి అనుకూలంగా ఉన్న కొంతమందిని సాక్షి సంతకాలు చేయంచుకొని నన్ను మోసంచేసారు, వారి పేరున ఈ నా భూములర్ హక్క, అనుభవాలతో కూడిన డ్యామెంట్లు ఉన్నందున గుంటూరి మహేషీ సత్య వర్మ పేరున ఎటువంటి పాసు పుస్తకాలుగాని,1B లు గాని ఇవ్వ కూడదని నన్ను అక్రమంగా మోసం చేసి నాభూములను వ్రాయించుకున్న వ్యక్తులు పైనా నన్ను బలవంతంగా ఓప్పించిన దళారి వ్యపారులు పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవరాపల్లి పోలీసు, జిల్లా కలెక్టర్, దేవరాపల్లి తహశీల్దార్ వారికి కూడా పిర్యాదులో పేర్కోనడం జరిగింది.