కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమ, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, కోనసీమ, ఏలూరు, కృష్టా, పల్నాడు – బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం. ఉందని వాతావరణం శాఖ తెలిపింది.