కరీంనగర్ జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామం లో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా ఆలయాన్ని సందర్శించి రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం తో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడి విద్ద్యార్తి ,యువత అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు దర్శించుకున్న వారిలో గాదే రఘునాథ్ రెడ్డి ,కాంతల శ్రీనివాస రెడ్డి, సుదగోని శ్రీనివాస్ గౌడ్ , జనార్ధన చారి, నడిగొట్ల సాయి, లక్ష్మణ్ చారి, గట్టు అనిల్ కుమార్ తడితరులు పాల్గొన్నారు