కోమరంభీం – కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లి – అందవెల్లి గ్రామల మద్య రోడ్డు గుంతలుగా అయి బురదతో నిండి, పాఠశాలలకు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేస్తామని తమకు స్పష్టమైన హామీ ఇచ్చెంత వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదని బురద నీటిలో నిలబడి విద్యార్థులు నిరసన తెలిపారు.
