మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 హైవే మీద రామంతపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లేశం ను(35) గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. 108 అంబులెన్స్ తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
