సనాతన భారతీయ హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని పండుగల ద్వారా మన సనాతన ధర్మం కాపాడుబడుతుందని విషయంతో పరిశుద్ధ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్ ఉత్తరాంధ్ర ప్రాంతా ఉపాధ్యక్షులు పల్నాటి వెంకటస్వామి నాయుడు సంక్రాంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ మీడియా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
డాక్టర్ బూరగడ్డ శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భగవద్గీత చదవడం ద్వారా మన జీవిత విధానం చక్కదిద్దుకోవచ్చని పండుగలు ఆచరహారాల ద్వారా మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవచ్చని ప్రజలకు సూచించారు పల్నాటి వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థలను దేవాలయాలను కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని 2024 సంవత్సరం మరల సంక్రాంతి కల్లా అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తయి నిత్య పూజలు ప్రారంభమవుతాయని ధనవంతులు ఆసక్తిగలవారు అక్కడ భవనాలు నిర్మించి రాంలీలా ట్రస్ట్ బోర్డుకు ఇచ్చినట్లయితే వారి తగనంతరం కూడా ఆ మెయింటినెన్స్ వారే చక్కగా చేస్తారని మన పేర్లు చిరస్థాయిగా ఉంటాయని ప్రజలకు పిలుపునిచ్చారు భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని సాంప్రదాయంలో కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధూళిపాల శ్రీరామచంద్రమూ పాల్గొన్నారు