contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన సర్పంచ్

  • మండల సర్వసభ్య సమావేశంలో సమస్యలపై నిలదీత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన దారెల సర్పంచ్, పాంగి పాండురంగ స్వామి:

అల్లూరు జిల్లా :  ముంచంగిపుట్ మండలంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ పాండురంగ స్వామి పలు సమస్యలను లేవనెత్తారు అయితే దారేలా పంచాయతీకి చెందిన పెద్దపేట చీకుచింత స్కూల్ బిల్డింగులు నాడు నేడు ద్వారా శాంక్షన్ అయ్యి మళ్ళీ కేన్సల్ ఎందుకు చేశారని ఆరు స్కూల్స్ కేన్సిల్ చేశారని సుత్తి కూడా బొండాపూర్ స్కూల్స్ ఎందుకు ప్రభుత్వం రద్దు చేసింది సమాధానం చెప్పాలని పట్టుబట్టారు విద్యార్థులు ఎక్కడికెళ్లి చదవాలని నిలదీశారు మండలంలో పదివేల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని కనీసం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ఇది వైసీపీ ప్రభుత్వం తప్పిదం కాదా అని నిలదీశారు మండలం వ్యాప్తంగా 47వేల 500 మంది జనాభా 378 గ్రామాలు ఉంటే185 గ్రామాలకు మంచినీరు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం సర్వే చేయించిందని మంచినీటి సమస్య ఎప్పుడు పరిష్కారం చేస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు అలాగే మండల వ్యాప్తంగా తొమ్మిది వేల మంది రైతులు ఉన్నారని మే జూన్ నెలలో విత్తనాలు ఇవ్వకపోతే మరి ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు రైతులు అందరూ పక్క రాష్ట్రానికి వెళ్లి విత్తనాలు తెచ్చుకుంటున్నారని ఎరువులు తెచ్చుకుంటున్నారని మీరు చేసేది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటింటా మన ప్రభుత్వం జగనన్న కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైయస్సార్ ఆసరా 8100, 10000 రూపాయలు ఇస్తున్నామని తప్పితే నిజానికి లబ్ధిదారులకు అందలేదని దారల పంచాయతీ ప్రజలే స్వయాన్న ఎమ్మెల్యే శెట్టి పాల్గొన కి చెప్పారని పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ 65000 ఇచ్చినట్టు పుస్తకంలో ఉన్నాయని ఏది ఏమైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమలు చేయకుండా ఆర్భాటాలు చేసుకుంటున్నారని వైసిపి ప్రభుత్వంపై దారెల సర్పంచ్ పాండురంగ స్వామి ఘాటు విమర్శలు చేశారు హాస్పటల్ డెవలప్మెంట్ ఫండ్ ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డాక్టర్లు నిలదీయగా డాక్టర్లలో సరైన సమాధానం లేకపోవడం చాలా విడ్డూరం ముంచంగి పూర్ టు మండలంలో జరిగిన సర్వసభ సమావేశం టిడిపి వర్సెస్ వైసీపీ ల జరిగింది సమావేశంలో లక్ష్యం పురం సర్పంచు లు శ్రీనాథ్ సుభాస్ శివశంకర్ పాండురంగ స్వామి లక్ష్మణ్ తదితరులు అధికార వైసీపీని నిలదీశారు ఒక నొక్క సందర్భంలో సమాధానం ఏం చెప్పాలో తెలియ లేని దుస్థితిలో మండల మండల అధికారులు ఉండిపోయారు ఏది ఏమైనా ఉంచంగూర మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది ఇప్పటికైనా మండల సమస్యలు పరిష్కారం అవుతుందో లేదో చూడాలి మండల అధ్యక్షులు అసల సీతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎమ్మార్వో మండల ఎస్సై అధికారులు తదితరులు మండల సర్వసభ్య సమావేశంలో పై నిలదీత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన దారెల సర్పంచ్, పాంగి పాండురంగ స్వామి: ముంచంగిపుట్ మండలంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ పాండురంగ స్వామి పలు సమస్యలను లేవనెత్తారు అయితే దారేలా పంచాయతీకి చెందిన పెద్దపేట చీకుచింత స్కూల్ బిల్డింగులు నాడు నేడు ద్వారా శాంక్షన్ అయ్యి మళ్ళీ కేన్సల్ ఎందుకు చేశారని ఆరు స్కూల్స్ కేన్సిల్ చేశారని సుత్తి కూడా బొండాపూర్ స్కూల్స్ ఎందుకు ప్రభుత్వం రద్దు చేసింది సమాధానం చెప్పాలని పట్టుబట్టారు విద్యార్థులు ఎక్కడికెళ్లి చదవాలని నిలదీశారు మండలంలో పదివేల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని కనీసం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు ఇది వైసీపీ ప్రభుత్వం తప్పిదం కాదా అని నిలదీశారు మండలం వ్యాప్తంగా 47వేల 500 మంది జనాభా 378 గ్రామాలు ఉంటే185 గ్రామాలకు మంచినీరు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం సర్వే చేయించిందని మంచినీటి సమస్య ఎప్పుడు పరిష్కారం చేస్తారో సమాధానం చెప్పాలని నిలదీశారు అలాగే మండల వ్యాప్తంగా తొమ్మిది వేల మంది రైతులు ఉన్నారని మే జూన్ నెలలో విత్తనాలు ఇవ్వకపోతే మరి ఎప్పుడు ఇస్తారు అని నిలదీశారు రైతులు అందరూ తొంబై పర్సెంట్ పక్క రాష్ట్రానికి వెళ్లి విత్తనాలు తెచ్చుకుంటున్నారని ఎరువులు తెచ్చుకుంటున్నారని మీరు చేసేది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటింటా మన ప్రభుత్వం జగనన్న కార్యక్రమం ద్వారా ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైయస్సార్ ఆసరా 8100, 10000 రూపాయలు ఇస్తున్నామని తప్పితే నిజానికి లబ్ధిదారులకు అందలేదని దారల పంచాయతీ ప్రజలే స్వయాన్న ఎమ్మెల్యే శెట్టి పాల్గొన కి చెప్పారని పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ 65000 ఇచ్చినట్టు పుస్తకంలో ఉన్నాయని ఏది ఏమైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమలు చేయకుండా ఆర్భాటాలు చేసుకుంటున్నారని వైసిపి ప్రభుత్వంపై దారెల సర్పంచ్ పాండురంగ స్వామి ఘాటు విమర్శలు చేశారు హాస్పటల్ డెవలప్మెంట్ ఫండ్ ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డాక్టర్లు నిలదీయగా డాక్టర్లలో సరైన సమాధానం లేకపోవడం చాలా విడ్డూరం ముంచంగి పూర్ టు మండలంలో జరిగిన సర్వసభ సమావేశం టిడిపి వర్సెస్ వైసీపీ ల జరిగింది సమావేశంలో లక్ష్యం పురం సర్పంచు లు శ్రీనాథ్ సుభాస్ శివశంకర్ పాండురంగ స్వామి లక్ష్మణ్ తదితరులు అధికార వైసీపీని నిలదీశారు ఒక నొక్క సందర్భంలో సమాధానం ఏం చెప్పాలో తెలియ లేని దుస్థితిలో మండల మండల అధికారులు ఉండిపోయారు ఏది ఏమైనా ఉంచంగూర మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది ఇప్పటికైనా మండల సమస్యలు పరిష్కారం అవుతుందో లేదో చూడాలి మండల అధ్యక్షులు అసల సీతమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎమ్మార్వో మండల ఎస్సై అధికారులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :