అల్లూరి జిల్లా హుకుంపేట మండలం దోంగే’ దోంగా అన్నా సందంగా ఉంది స్థానిక చర్పంచ్ వెంకట పూర్ణిమ,వైస్ చర్పంచ్ గోవింద్ తీరు. గిరిజనేతరుడు నల్లం కనకరాజు తో పాటు మహిమ్మద్ అలీ ,అదిన సంతోకుమర్,షేక్ వాహిథ్,బుడ్డెకు రమేష్, బుడ్డేకు కొండమ్మ కాపరపు గంగరాజు,కిరాణా షాపు రాజు,లంక శ్రీకాంత్, భశిర్ లు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు పిర్యాదు చేయలేదు? గిరిజనేతరుడు నల్లం కనకరాజు పై తహశీల్దార్ కు విరు పిర్యాదు చేయడం ఆశ్యస్పదంగా ఉందిన్నారు. తక్షణమే గిరిజనేతరుల చేపట్టిన అన్ని అక్రమ నిర్మాణలను తొలగించాలని గిరిజన సంఘం మండల కమిటీ నేతలు డిమాండ్ చేశారు. గిరిజనేతర వైస్ చర్పంచ్ కోడిదాసు గోవింద్ నాలుగు ఫ్లోర్లతో కూడిన రెండు ఇండ్లు.రెండు షాపులు అక్రమామ! సక్రమామ? చెప్పాలన్నారు.
ముందు మీరు అ నిర్మాణలను 1/70 చట్టా ప్రకారంగా ప్రభుత్వ నికి అప్పగించి మీగిలిన అక్రమ నిర్మాణలా పై మాట్లాడాలని వారు సూచించారు.
గిరిజన సంఘం 1/70 భూభదలయింపూ చట్టాం పటిష్టంగా అమలు కు అనేక ఉద్యమలు చేపడుతుందన్నారు. అక్రమ నిర్మాణల పై పోరాటలు సాగిస్తుంటే చర్పంచ్ వెంకట పూర్ణిమ కు కనబడక పోవడం విడ్డురంగ ఉందని వారు ఎద్దవవేశారు. గతకొద్ది రోజులుగా మండల కేంద్రంలో గిరిజనేతరులు అక్రమ వలసా దారులు విచ్చల విడిగా సిమెంట్ పిల్లర్లు వేసి భాహుల అంతస్తులు నిర్మిస్తున్నారు. వాటికి 1/70 చట్టం గాని, పిసా పంచాయతీ రాజ్ చట్టాలు స్థానిక సర్పంచ్ కి ఎందుకు ర్తుకురాడులేదన్నారు. గత కొద్దిరోజులుగా గిరిజనేతరులు
నిర్మిస్తున్నా అక్రమ నిర్మాణలు స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో వారి అదేశాలు తోనే నిర్మాణలు జరుగుతున్నాయా అన్నారు. గిరిజనేతరుకు కొమ్ము కాస్తూనే 1/70 చట్టవ్యతిరేకమైన చర్యలకు పలుపాలుడుతూ నిజమైన గిరిజనులు ఇళ్లు నిర్మాణ పనులు చేస్తూన్న స్థలాల్లో, రెవిన్యూ అధికారులకు మభ్యపెట్టి. సర్వ హక్కులు కాలిగిన గిరిజనులు నిర్మిస్తున్న నిర్మాణల పై హెచ్చరిక బోర్డులు పాతడం చూస్తూ ఉంటే సర్పంచ్ ఎవరి పక్షంమో అర్ధం అవుతుందన్నారు. స్థానిక గిరిజనులు నిర్మాణలు చేస్తుంటే మీరు ఎక్కడి నుండో వచ్చి కట్టేస్తున్నారిని గిరిజనులుకు ప్రశ్నిస్తున్న సర్పంచ్ పూర్ణిమ మైదాన ప్రాంతం నుండి అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతరులు గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ఏ తండాకు చేందిన వారో గిరిజన సమాజనికి సమాదానం చెప్పాలన్నారు. మరో పక్క గిరిజనేతరుడు సిరగం గాటీలు అక్రమ నిర్మాణనికి కొమ్ముకాసి కసింది మీరు కధా? 2022 సంవత్సరంలో 7గురి గిరిజనేతరుల అక్రమ నిర్మాణలు చేపడితే వాటిపై గిరిజన సంఘం అడ్డుకొనే ప్రయత్నాం చేసినప్పుడు ఎంపీపీ కూడా రాజుబాబు అడ్డుకున్నాది నిజం కదా? గిరిజనలకు న్యాయం చేస్తానని విచారణ కమిటీ పేరుతో కాలయాపన చేసి ఆ నిర్మాణాలను పూర్తి చేయించింది మీరు కాద!అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణలు తొలగిస్థానని గిరిజనులకు నమ్మబలికింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.ఆ నిర్మాణలపై స్థానిక సర్పంచ్ తీసుకున్న చర్యలేవో బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు బ్లాక్మయిల్ రాజకీయాలకు స్వస్తి చెప్పి నిజమైన అక్రమనిర్మానాలను కూల్చివేసి చిత్తసుద్దు చాటుకోవాలని హితవు పలికారు.