contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సత్తెనపల్లి : పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.

సత్తెనపల్లి (మం) రామకృష్ణాపురం గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది.  పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్ ఎ.ఎన్.యం లపై
3 నెలల సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేసారు. ఆరుగురు ఫుడ్ మేకర్స్ విధుల నుండి తొలగించినట్టు సమాచారం.

Breaking News: సత్తెనపల్లి బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ .. ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :