సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం భానుర్ లో ఒకే ఇంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న వార్త గ్రామంలో దావానలం లా పాకింది.
తల్లి , కూతురు ., ఒక యువకుడు. చనిపోయారు.
వాసుదేవ్ (27). యువకుడు. రేఖా(28) తల్లి. సోనమ్ (2) కూతురు . వివాహిత తన చిన్నారి తో సహా వరుసకు మరిది తో కలిసి ముగ్గురు అనుమానాస్పదంగా ఉరివేసుకొని చనిపోయినారు.
చనిపోయిన వారంతా మధ్యప్రదేశ్ కు చెందిన వలస కూలీలు గా పోలీసువారు గుర్తించారు.
తల్లి, కూతురు తో పాటు గుర్తు తెలియని వ్యక్తి కలిసి ఆత్మ హత్య చేసుకోవడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇవి ఆత్మ హత్యల, హత్య నా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఆత్మహత్యల పై పలు అనుమానాలు రావడం తో కేస్ నమోదు చేసి బి డి ఎల్ – భానుర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
https://www.youtube.com/watch?v=ojML8136208