- లెదంటె ఈ నెల 22 న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూలిలతో ఆందోళన
అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలంలోని, తిమిరాం గ్రామంలో గత రెండు వారాలు నుండి ఉపాధి హమి కూలిలకు పనులు కల్పించడం లెదని అటువంటి అప్పుడు చట్టప్రకారం కూలిలకు నిరుద్యోగ బ్రృతి ఇవ్వాలని లెదంటె ఈ నెల 22న సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కూలిలతో అందోళన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న స్పష్టం చేశారు,శనివారం అయిన ఓప్రకటన విడుదల చేసారు అనంతరం మాట్లాడారు, 8/5/2023 న సోమవారం ఉదయాన్నే పీల్డ్ అస్టేంటు యదావిదిగా కూలిలను వెంట బెట్టుకోని అడవి చేరువులోకి పనికి తీసువెళ్ళారని, ఇంతలోనే అయకట్టు రైతులు వచ్చి పనులు చేపాట్టడానికి విలులేదని అడ్డుకున్నారని తెలిపారు,దీంతో కూలీలు పనులు కల్పించక పోతే గడ్డితిని బ్రతక మంటరా! అంటు పని ప్రదేశం నిర్సన చేసి వెళ్లి పొయారని తెలిపారు మరలా 15/5/2023 న తిమిరాంలో అక్రమిత చేరువులు అన్ని తోలగించి వెంటనే మాకు పనులు కల్పించాలని వందలాది మంది కూలీలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేసారని కానీ నేటికీ అతిగతి లెదన్నారు,దేశం అంతా ముమ్మరంగా పనులు జరుగుతుంటే తిమిరాంలో మాత్రం రెండువారాలు నుండి పనులు లెవని గ్రామంలో ఉన్న చేరువులు అన్ని కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళి పోయాయని వాటి ఆక్రమణలు మాత్రం తోలగించడం లెదని దీనివలన తీమిరాం పంచాయతీలో ప్రతి ఏటా ఉపాధి పనులు సక్రమంగా జరగడం లేదన్నారు,కొన్ని సందర్భల్లో కూలిలనం పక్క గ్రామాలకు పనులకు పంపిస్తున్నారని ఉన్న ఓక్క చేరువును,చేపలు చేరువు క్రిందకు మారుస్తారని చేప్పడంతో ఆయకట్టు రైతులు పనులు చేయనివ్వడం లెదన్నారు అటువంటిప్పుడు ఉన్నతస్థాయి అదికారులు కాని యంపిడిఓ గాని రైతులకు అవగాహన కల్పించి పనులు చేయించవలసింది పోయి పట్టి పట్టనట్టు వ్వహరిస్తూన్నారని దీని వలన కూలిలకు పనులు లేకుండా పొయాయని తెలిపారు అర్ధంతరంగా పనులు నిలుపుదల చేయడంతో కూలీలు నిస్సహాయిత స్థితిలో ఉన్నారని అన్నారు రాజకీయ కుమ్ములాటలల్లో ఉపాధి హామీ సిబ్బంది నలిగి పోతున్నారని తెలిపారు,తిమిరాం గ్రామంలో ఎన్ని అక్రమిత చేరువులు ఉన్నాయో అన్ని చేరువును ఆక్రమణలు తోలగించి,వెంటనే పనులు కల్పించక పోతే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు అప్పటి పనులు కూలిలకు పని చేప్పక పొతే చట్ట ప్రకారం కూలిలకు నిరుద్యోగ బ్రృతి ఇవ్వాలని,లెదంటె నిరుద్యోగ బ్రృతి ఇచ్చేత వరకు యం పి డి ఓ కార్యాలయం ఎదుటే నిరవదికంగా నిరసనలు చేస్తామని వెంకన్న స్పష్టం చేశారు,