కాకినాడ జిల్లాలో పోలీస్ స్టేషన్ నే బార్ గా మార్చేశాడు ఓ మహానుభావుడు ఎస్సై. యూనిఫారంలో మందుకొడుతూ సిగిరెట్ కాల్చాడు. ఎస్సై రవీంద్ర మందు తాగుతుంటే సహచర సిబ్బంది ఆయనకి సేవలు చేసారు. సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఈ ఘటన కాకినాడ రూరల్ తిమ్మాపురంలో చోటుచేసుకుంది.
