పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం లోని క్రోసూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వస్తున్న ఎస్సై మాణికృష్ణ ను సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవహరించినదుకుగాను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా S.P. రవిశంకర్ రెడ్డి ఉత్తర్వులు జరిచేసారు.