contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

SLN స్ఫర్కిల్ స్కూల్ లో ఘనంగ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి SLN స్ఫర్కిల్ పాఠశాలలో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఆంజనేయులు మాట్లాడుతూ పిల్లలు మాథ్స్ ప్రాజెక్ట్స్ తయారుచేసి వాటిని ప్రథర్శించడం చాలా బాగుందన్నారు ఇలా ప్రతిఒక్కరు మాథ్స్ పట్ల అవగాహనతో ఉండాలనే సులబపద్దతిలో మాథ్స్ సమస్యలు పరిష్కరించాలని కోరారు విద్యార్థులకి మాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించి అందులో మొదటి మరియు రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థులలకు బహుమతులు అందజేశారు ఈకార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎలా సంపత్,అకాడమిక్ డైరెక్టర్ పురం సతీష్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :