సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సైనికుడి రివాల్వర్ చోరీ.
జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో టాయిలెట్ కు వెళ్లి రివాల్వర్ మర్చిపోయిన సైనికుడు సికిందర్ అలీ
స్వగ్రామం సిర్గాపూర్ వెళ్లేందుకు జహీరాబాద్ లో నిజామాబాద్ బస్సు ఎక్కే హడావిడిలో రివాల్వర్ మర్చిపోయిన సైనికుడు
సైనికుడి స్వగ్రామం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గ్రామానికి చెందిన సికిందర్ అలీ
బస్సు నారాయణఖేడ్ చేరుకున్నాక రివాల్వర్ పోగొట్టుకున్న విషయం గుర్తు తెలుసుకున్న సైనికుడు….