శ్రీకాళహస్తిలో “కిలాడి లేడీ” ప్రేమ పెళ్లి పేరుతో అనేక విధాలుగా డబ్బు కాజేసి తన నిజ స్వరూపాన్ని తెలుసుకున్న అతనిపై సెక్సువల్ అరాచ్మెంట్ కేసు పెట్టగా బాధితుడు తగిన ఆధారాలతో కోర్టులో కేసు ఫైల్ చేసి శ్రీకాళహస్తి టూ టౌన్ పిఎస్ ద్వారా తగిన సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తి భాస్కర్ పేటకు చెందిన చల్లా సంధ్యారాణి డబ్బు మీద ఆశతో రవీంద్ర అనే వివాహితుని ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఇతరులతో కూడా రిలేషన్ షిప్ లో ఉంటూ తన కంటపడగా…తను నిలదీసిన రవీంద్రాను నన్ను సెక్స్వల్ గా అరాచ్మెంట్ చేస్తున్నాడు అని కేసు ఫైల్ చేసింది..
బాధితుడు తనకు చేసిన ఫోన్ పే రిసిప్స్ ఆర్ దిగిన ఫోటోలు వారు మాట్లాడిన ఆడియో వీడియో కాల్స్ తో కోర్టులో కేస్ ఫైల్ చేశారు..
అయితే ఈ అమ్మాయి అనేకుల దగ్గర అమాయకంగా నటించి డబ్బులు తీసుకుంటుంది అని సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.